అత్యధిక మంది సందర్శించేవి ఏవో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఎక్కవగా సందర్శించే ఐకానిక్‌ ప్రాంతాల జాబితాను ట్రిప్‌ అడ్వైజర్‌ సంస్థ విడుదల చేసింది. అందులో టాప్‌ 10 ఏవో తెలుసా?

1. ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌

న్యూయార్క్‌, అమెరికా

2. ఈఫిల్‌ టవర్‌

పారిస్‌, ఫ్రాన్స్‌

3. అన్నా ఫ్రాంక్‌ హౌజ్‌ మ్యూజియం

అమ్‌స్టర్‌డ్యామ్‌, నెదర్లాండ్స్‌

4. బాసిలికా డి లా సాగ్రడా ఫెమిలియా చర్చ్‌

బార్సిలోనా, స్పెయిన్‌

5. కేమన్‌ క్రిస్టల్‌ కేవ్స్‌

ఓల్డ్‌ మ్యాన్‌ బే, కేమన్‌ ఐలాండ్స్‌

6. కొలోసియమ్‌

రోమ్‌, ఇటలీ

7. లూవ్రూ మ్యూజిమ్‌

పారిస్‌, ఫ్రాన్స్‌

8. గార్డెన్స్‌ బై ది బే

సింగపూర్‌

9. డువోమో డి మిలానో

మిలాన్‌, ఇటలీ

10. షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్యు సెంటర్‌

అబుదాబి, యూఏఈ

ఇంధనాల పొదుపునకు ఈ చిట్కాలు ప్రయత్నించండి..

తెలివిలోనూ రకాలు ఉంటాయి! అవేంటంటే..

మెదడుకు పదును పెట్టేద్దామిలా

Eenadu.net Home