ఉద్యోగంలో భవిష్యత్తునిచ్చే టాప్‌ 10 కంపెనీలివీ!

చేసే ఉద్యోగంలో భవిష్యత్తు ఉండాలని, కంపెనీలో అనువైన వాతావరణం ఉండాలని ప్రతి ఉద్యోగీ కోరుకుంటారు. మన దేశంలో అలాంటి పరిస్థితులు కల్పించే టాప్‌ 25 కంపెనీల జాబితాను లింక్డ్‌ఇన్‌ సంస్థ విడుదల చేసింది. మరి వాటిలో టాప్‌ 10 కంపెనీలేవో చూద్దామా...

1. టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌

(ఐటీ)

2. యాక్సెంచర్‌

(ఐటీ)

3. కాగ్నిజెంట్‌

(ఐటీ)

4. మెక్వారీ గ్రూప్‌

(ఫైనాన్స్‌)

5. మోర్గాన్‌ స్టాన్లీ

(ఫైనాన్స్‌)

6. డెలాయిట్‌

(ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌)

7. ఎండ్రెస్‌+హోసర్‌ గ్రూప్‌

(ఎలక్ట్రానిక్స్‌)

8. బ్రిస్టల్‌ మైయర్స్‌ స్కిబ్‌

(ఫార్మా)

9. జేపీ మోర్గాన్‌ చేజ్‌ & కో

(ఫైనాన్స్‌)

10. పెప్సీకో

(బేవరేజెస్‌)

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

ఏ నోటు ముద్రణకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

సుకన్య సమృద్ధి పథకం గురించి తెలుసా?

Eenadu.net Home