ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ వీరులు

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా)

40 బంతులు

నెదర్లాండ్స్‌పై (2023) 

మొత్తం పరుగులు: 106

అయిడెన్‌ మార్‌క్రమ్‌ (దక్షిణాఫ్రికా)

49 బంతులు 

శ్రీలంకపై (2023)

మొత్తం పరుగులు: 106

కెవిన్‌ ఒబ్రెయిన్‌ (ఐర్లాండ్‌)

50 బంతులు 

ఇంగ్లాండ్‌పై (2011)

మొత్తం పరుగులు: 113

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా) 

51 బంతులు 

శ్రీలంకపై (2015)

మొత్తం పరుగులు: 102

ఏబీ డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా)

52 బంతులు 

వెస్టిండీస్‌పై (2015)

మొత్తం పరుగులు: 162*

ఇయాన్‌ మోర్గాన్‌ (ఇంగ్లాండ్‌)

57 బంతులు 

అఫ్గానిస్థాన్‌పై (2019)

మొత్తం పరుగులు: 162

హెన్రిచ్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా)

61 బంతులు 

ఇంగ్లాండ్‌పై (2023)

మొత్తం పరుగులు: 109

రోహిత్‌ శర్మ (భారత్‌)

63 బంతులు 

అఫ్గానిస్థాన్‌ (2023)

మొత్తం పరుగులు: 131

కుశాల్‌ మెండీస్‌ (శ్రీలంక)

65 బంతులు 

పాకిస్థాన్‌పై (2023)

మొత్తం పరుగులు: 122

మాథ్యూ హేడెన్‌ (ఆస్ట్రేలియా)

66 బంతులు 

దక్షిణాఫ్రికాపై (2007)

మొత్తం పరుగులు: 111

ఐపీఎల్.. ఏ సీజన్‌లో ఏ ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు

ఐపీఎల్‌.. ఏ సీజన్‌లో ఏ జట్టుకు చివరి స్థానం

సిక్సర్లే సిక్సర్లు... ఏ ఏడాది ఎన్ని కొట్టారంటే?

Eenadu.net Home