ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!
#OttMovies
చిత్రం: భైరతి రణగల్
తారాగణం: శివ రాజ్‌కుమార్, రుక్మిణీ వసంత్
స్ట్రీమింగ్ అవుతోంది.
చిత్రం: మార్కో
తారాగణం: ఉన్ని ముకుందన్, యుక్తీ తరేజా
స్ట్రీమింగ్ డేట్: ఫిబ్రవరి 14
చిత్రం: కాదలిక్క నేరమిల్లై
తారాగణం: రవి మోహన్, నిత్యా మేనన్
స్ట్రీమింగ్ అవుతోంది
చిత్రం: ధూమ్ ధామ్
తారాగణం: ప్రతీక్ గాంధీ, యామీ గౌతమ్
స్ట్రీమింగ్ డేట్: ఫిబ్రవరి 14
చిత్రం: బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ
తారాగణం: వర్ధన్ పూరి, నిషా అలియా
స్ట్రీమింగ్ అవుతోంది
వెబ్‌సిరీస్: ప్యార్ టెస్టింగ్
తారాగణం: సత్యజీత్ దుబే, ప్లాబితా
స్ట్రీమింగ్ డేట్: ఫిబ్రవరి 14
చిత్రం: బ్లాక్ హాక్ డౌన్
తారాగణం: జాష్ హార్ట్‌నెట్, ఎరిక్ బనా
స్ట్రీమింగ్ అవుతోంది
షో: డ్యాన్స్ ఐకాన్ 2
హోస్ట్: ఓంకార్
స్ట్రీమింగ్ డేట్: ఫిబ్రవరి 14