ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

#eenadu

వెబ్‌సిరీస్‌: ఫ్లవర్‌ ఆఫ్‌ ఈవిల్‌ (తెలుగు)

స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 17.

చిత్రం: కన్నూర్‌ స్వ్కాడ్‌ (తెలుగు)

తారాగణం: మమ్ముట్టి, రోనీ డేవిడ్‌ రాజ్‌ తదితరులు; స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 17.

చిత్రం: చిన్నా (తెలుగు)

తారాగణం: సిద్ధార్థ్‌, నిమిషా సజయన్‌ తదితరుల; స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 17.

చిత్రం: ది ఫ్లాష్‌ (తెలుగు)

తారాగణం: ఎజ్రా మిల్లర్‌, సాషా, రోన్‌ లివింగ్‌స్టన్‌ తదితరులు; స్ట్రీమింగ్‌ అవుతోంది.

చిత్రం: ఘోస్ట్‌ (కన్నడ)

తారాగణం: శివ రాజ్‌కుమార్‌, జయరామ్‌, అనుపమ్‌ఖేర్‌; స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 17.

వెబ్‌సిరీస్‌: ది రైల్వేమెన్‌ (హిందీ, తెలుగు)

తారాగణం: మాధవన్‌, దివ్యేందు, బబిల్‌ ఖాన్‌ తదితరులు; స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 18.

చిత్రం: అపూర్వ (హిందీ)

తారాగణం: తారా సుతారియా; రాజ్‌పాల్‌ యాదవ్‌, అభిషేక్‌ బెనర్జీ; స్ట్రీమింగ్‌ అవుతోంది.

వెబ్‌సిరీస్‌: ది క్రౌన్‌ సీజన్‌ 6 (హాలీవుడ్‌)

డామినిక్‌ వెస్ట్‌, జానీ లీ మిల్లర్‌ తదితరులు; స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 16.

#eenadu

వింటర్‌ ట్రెండ్స్‌ చూశారా..?

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

Eenadu.net Home