ఎన్ని నిమిషాల వాకింగ్‌కు ఏ ప్రయోజనముంది?

రోజూ వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అయితే ఎన్ని నిమిషాలు చేస్తే ఏ ప్రయోజనం కలుగుతుందో తెలుసా?

Source: pixabay

3 నిమిషాలు


రక్తపోటు తగ్గుతుంది.

Source: pixabay

5 నిమిషాలు


మానసిక స్థితి మెరుగుపడుతుంది.

Source: pixabay

5 - 10 నిమిషాలు


సృజనాత్మకత పెరుగుతుంది.

Source: pixabay

15 నిమిషాలు


భోజనం తర్వాత 15 నిమిషాలు నడిస్తే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.

Source: pixabay

30 నిమిషాలు


భోజనం తర్వాత 30 నిమిషాలు నడిస్తే బరువు తగ్గుతారు.(నడక వేగాన్ని బట్టి)

Source: pixabay

40 నిమిషాలు


రోజూ 40 నిమిషాలు నడవడం వల్ల హృద్రోగ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Source: pixabay

90 నిమిషాలు


వీటన్నింటితో పాటు ఒత్తిడికి గురి చేసే ఆలోచనలను దూరంగా ఉంచొచ్చు.

Source: pixabay

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home