బద్దలైన అగ్నిపర్వతం..

ఇండోనేషియాలోని లుమజాంగ్‌లో మౌంట్‌ సెమెరు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. 

Image: AP

పర్వతం నుంచి పెద్దఎత్తున పొగ, వాయువులు, దుమ్ము, లావా వెలువడుతోంది.

Image:Twitter/BNPB Indonesia

విస్ఫోటనంలో వెలువడిన పొగ సమీప గ్రామాలకు వ్యాపించింది.

Image: AP

విస్ఫోటనం ధాటికి ధ్వంసమైన బ్రిడ్జ్‌

Image:Twitter/BNPB Indonesia

సమీప గ్రామాలను కమ్మేసిన పొగ

Image:Twitter/BNPB Indonesia

అగ్నిపర్వతం బద్దలుకావడంతో ఈస్ట్‌ జావా ఐలాండ్‌లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Image:Twitter/BNPB Indonesia

వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

Image:Twitter/BNPB Indonesia

అగ్నిపర్వతం సమీపంలో నివసించే ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి.. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్షణ శిబిరానికి తరలించారు. 

Image:AP

తాత్కాలిక రక్షణ శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రజలు.

Image:AP

అగ్నిపర్వతం వెదజల్లిన లావా ప్రవాహాన్ని పరిశీలిస్తున్న రెస్క్యూ సిబ్బంది. 

Image:AP

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(03-02-2023/2)

Eenadu.net Home