అతిగా తింటున్నారా.. ఇలా మానుకోండి!

భోజనం చేయడానికి ఒక సమయాన్ని ఎంచుకుని రోజూ అదే సమయానికి ఆహారం తినాలి.

Image:Unsplash

పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పీచు వల్ల పొట్ట నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది.

Image:Unsplash

ఆహారం తినే 20 నిమిషాల ముందు, తిన్న తర్వాత రెండు గ్లాసుల నీరు తాగండి.

Image:Unsplash

టీ లేదా కాఫీని రోజులో ఒకసారి తీసుకోండి. కాఫీ వల్ల పెప్టైడ్‌ హర్మోన్‌ విడుదలై ఆకలిని నియంత్రిస్తుంది.

Image:Unsplash

ఒంటరిగా ఉండేవారు ఎక్కువగా తింటుంటారు. కాబట్టి వీలైనంత వరకు నలుగురితో ఉంటూ ఏదైనా పని మీద ధ్యాస పెడితే మంచిది.

Image:Unsplash

ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారిలో కూడా ఆకలి అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

Image:Unsplash 

భోజనం చేసే ముందు వెజిటెబుల్ సాలాడ్స్‌ తీసుకోవాలి. తరచూ నీరు తాగాలి.

Image:Unsplash

టీవీ, మొబైల్‌ చూస్తూ భోజనం చేయడం మానుకోవాలి.

Image:Unsplash

బుల్లి దేశం తువాలు విశేషాలెన్నో..

గూగుల్‌ డూడుల్‌ గమనించారా..!

సెక్సువల్‌ అసాల్ట్‌ అవేర్‌నెస్‌ మంత్‌

Eenadu.net Home