తలనొప్పిని చిటికెలో తగ్గించే చిట్కాలివే!
గ్రీన్ టీ లో కాస్త తేనె కలిపి తాగడం వల్ల తలనొప్పికి వెంటనే చెక్ పెట్టొచ్చు.
Source:Pixabay
పాలలో పసుపు కలుపుకొని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Source:Pixabay
గంధానికి నీటిని కలిపి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
Source:Pixabay
కొబ్బరినూనెతో తలపై మర్దన చేస్తే మంచి ఫలితముంటుంది.
Source:Pixabay
ఒక బకెట్ వేడినీటిలో కొద్దిగా ఆవాల పొడి వేసి పావుగంట సేపు పాదాలను ఉంచితే రక్తప్రసరణ బాగా జరిగి తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Source:Pixabay
ఐస్ క్యూబ్ తీసుకొని నుదుటి మీద పెట్టి మసాజ్ చేయాలి.
Source:Pixabay
స్వచ్ఛమైన గాలి పీలుస్తూ కాసేపు వాకింగ్ చేయడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Source:Pixabay
ఒక్కోసారి మన శరీరంలో నీరు తక్కువైనా తలనొప్పి వస్తుంటుంది.. అందువల్ల నీటిని బాగా తాగితే ఫలితం ఉంటుంది.
Source:Pixabay
యూకలిప్టస్ ఆయిల్‌తో నుదుటిపై, తలపై మర్దన చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. Source:Pixabay
గోరువెచ్చని ఆవు పాలు తాగినా కూడా తలనొప్పి తగ్గుతుంది.
Source:Pixabay