టెస్టు క్రికెట్.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన జట్లు ఇవే

ఇటీవల రావల్పిండి వేదికగా టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్‌ షాక్‌ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది.

టెస్టుల్లో బంగ్లాదేశ్.. పాక్‌ను ఓడించడం ఇదే మొదటిసారి. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇప్పటివరకు బంగ్లాదేశ్‌ చేతిలో ఏ ఏ జట్లు ఓటమిని చవిచూశాయంటే.. 

జింబాబ్వే

ఎన్నిసార్లు: 8

వెస్టిండీస్‌

ఎన్నిసార్లు: 4

న్యూజిలాండ్

ఎన్నిసార్లు: 2

ఇంగ్లాండ్

ఎన్నిసార్లు: 1

శ్రీలంక

ఎన్నిసార్లు: 1

ఆస్ట్రేలియా

ఎన్నిసార్లు: 1

అఫ్గానిస్థాన్‌

ఎన్నిసార్లు: 1

ఐర్లాండ్

ఎన్నిసార్లు: 1 

ప్రస్తుతం టెస్టుల్లో భారత్‌, దక్షిణాఫ్రికా మాత్రమే బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోలేదు. 

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home