అత్యధికంగా ఫాస్ట్‌ఫుడ్‌ తినేది ఈ దేశాల్లోనే..!

image:rkc

ఫాస్ట్‌ఫుడ్‌ ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా.. వాటిని తినడం మాత్రం ఆపట్లేదు ఆహారప్రియులు. అలా అత్యధిక మంది ఫాస్ట్‌ఫుడ్‌ను తింటున్న దేశాల జాబితాను ‘సీఈవోవరల్డ్‌ మ్యాగజీన్‌’ రూపొందించింది. మరి ఆ దేశాలేవో చూద్దామా...

image:rkc

1. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా

image:rkc

2. యునైటెడ్‌ కింగ్‌డమ్‌

image:rkc

3. ఫ్రాన్స్‌

image:rkc

4. స్వీడెన్‌

image:rkc

5. ఆస్ట్రియా

image:rkc

6. మెక్సికో

image:rkc

7. దక్షిణ కొరియా

image:rkc


8. గ్రీస్‌

image:rkc

9. చైనా

image:rkc

10. నార్వే

image:rkc

ఈ జాబితాలో భారత్‌ 13 స్థానంలో ఉంది.

image:rkc

2100 నాటికి కనుమరుగయ్యే నగరాలివీ!

ఈ నైపుణ్యాలు మీ సొంతమైతే.. కెరీర్‌లో తిరుగుండదు!

పాములే లేని దేశాల గురించి విన్నారా..!

Eenadu.net Home