2024 ఐసీసీ అవార్డ్స్‌.. విజేతలు వీరే 

2024లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. మరి ఈ అవార్డులను ఎవరెవరు దక్కించుకున్నారంటే.. 

జస్‌ప్రీత్‌ బుమ్రా 

దేశం: భారత్ 

ఐసీసీ మెన్స్‌ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్

అజ్మతుల్లా ఒమర్జాయ్

దేశం: అఫ్గానిస్థాన్‌ 

ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్ 

అర్ష్‌దీప్ సింగ్

దేశం: భారత్ 

ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్

కమిందు మెండిస్

దేశం: శ్రీలంక

మెన్స్‌ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్

గెర్హార్డ్ ఎరాస్మస్

దేశం: నమీబియా

మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 

జస్‌ప్రీత్ బుమ్రా

దేశం: భారత్

క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌

స్మృతి మంధాన

దేశం: భారత్

విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్ 

అమేలియా కెర్

దేశం: న్యూజిలాండ్ 

విమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్

అన్నరీ డెర్క్సెన్

దేశం: సౌతాఫ్రికా 

విమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్

ఈషా ఓజా

దేశం: యూఏఈ

విమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్ 

అమేలియా కెర్

దేశం: న్యూజిలాండ్ 

విమెన్స్ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్

టీ20ల్లో వేగవంతమైన 50.. భారత్‌లో వీరిదే రికార్డు

అభి‘సిక్స్‌’ శర్మ.. అంతకుముందు ఎవరు?

అండర్-19 ప్రపంచ కప్‌.. టైటిల్ అందించిన భారత కెప్టెన్లు

Eenadu.net Home