ఆసియా కప్‌ (W) 2024... రికార్డులు ఇవే!

మహిళల ఆసియా కప్‌ ముగిసింది. భారత్‌తో జరిగిన ఫైనల్‌లో శ్రీలంక ఘన విజయం సాధించి.. తొలిసారి కప్‌ సొంతం చేసుకుంది. మరి ఈ టోర్నీలో నమోదైన రికార్డులపై కూడా ఓ లుక్కేద్దామా..

భారీ విజయం

144 పరుగులు

మలేసియాపై శ్రీలంక

అత్యధిక పరుగులు

304 పరుగులు

చమరి అటపట్టు (శ్రీలంక)

మ్యాచులో అత్యధిక పరుగులు

119*

చమరి అటపట్టు (శ్రీలంక)

ప్రత్యర్థి: మలేసియా

అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌

217.39

రిచా ఘోష్‌ (భారత్‌)

అత్యధిక సిక్స్‌లు

15

చమరి అటపట్టు (శ్రీలంక)

అత్యధిక వికెట్లు

10

దీప్తి శర్మ (భారత్‌)

అత్యధిక ఔట్లు

4 (2 క్యాచ్‌లు, 2 స్టంప్‌లు)

రిచా ఘోష్‌ (భారత్‌)

అత్యధిక క్యాచ్‌లు

4

కవిషా దిల్హరి (శ్రీలంక)

భారత్‌లో టాప్‌-10 గూగుల్డ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌!

గబ్బాలో గతసారి పంత్‌ గర్జన.. ఈ సారి ఎవరు?

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

Eenadu.net Home