గడ్డంతో మన హీరోల లుక్స్‌ అదిరిపోయాయ్‌

కొంతకాలంగా గడ్డం పెంచుకోవడం ట్రెండ్‌గా మారింది. చాలామంది క్రీడాకారులు, సినిమా హీరోలు కూడా గడ్డంతో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. నేడు వరల్డ్ బియర్డ్ డే సందర్భంగా మన హీరోలు సినిమాల్లో గడ్డంతో ఉన్న లుక్స్‌ని చూసేద్దాం రండి.

image:Twitter

‘రంగస్థలం’లో రామ్‌చరణ్

image:Twitter

‘కేజీయఫ్‌: ఛాప్టర్‌2’లో యశ్

image:Twitter

‘పుష్ప-ది రైజ్‌’లో అల్లు అర్జున్

image:Twitter

‘చిత్రలహరి’లో సాయిధరమ్‌ తేజ్‌

image:Twitter

‘అర్జున్‌ రెడ్డి’లో విజయ్ దేవరకొండ

image:Twitter

‘నాన్నకు ప్రేమతో...’లో తారక్‌

image:Twitter

‘వకీల్‌ సాబ్‌’లో పవన్‌ కల్యాణ్

image:Twitter

‘విక్రమ్’లో కమల్‌హాసన్‌

image:Twitter

 ‘విక్రమ్’లో సూర్య

image:Twitter

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home