ఫోన్‌ అమ్మడం/ ఎక్ఛ్సేంజ్‌ చేస్తున్నారా?


కొత్త ఫోన్‌ తీసుకోవాలనుకున్నప్పుడు మన పాత మొబైల్‌ను అమ్మడం లేదా ఎక్స్ఛేంజ్‌ చేస్తుంటాం.

#pixabay

అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

#pixabay

మీ కాంటాక్ట్‌లను బ్యాకప్‌ చేయండి.

 #pixabay

కాల్‌ రికార్డులు, మెసేజ్‌లూ బ్యాక్‌ప్‌ అయ్యాయో లేదో చూడండి.

#pixabay

మొబైల్‌లోని గూగుల్‌ అకౌంట్‌ నుంచి లాగౌట్‌ అవ్వండి.

#pixabay

సిమ్‌కార్డు, మైక్రో ఎస్డీ కార్డులను తీసేయండి.

#pixabay

వాట్సాప్‌ బ్యాకప్‌ చేయండి.

#pixabay

ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంబంధించిన యాప్‌లోని మీ ఖాతాల నుంచి లాగౌట్‌ అవ్వండి.

#pixabay

ఫొటోలను, మీ మిగతా డేటాను వేరే డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.

#pixabay

చివరిగా ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ కచ్చితంగా చేయాలి.

#pixabay

దాంపత్యంలో సోషల్‌ మీడియాతో తిప్పలు..

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

Eenadu.net Home