ఐపీఎల్‌: సెంచరీలు కొట్టే వయసు మాది....

ఐపీఎల్‌ టీ20 టోర్నీలో శతకం సాధించడం కష్టసాధ్యం. నైపుణ్యంతోపాటు అనుభవమూ కావాల్సి ఉంటుంది. కానీ, కొందరు కుర్ర క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి చిన్న వయసులోనే సెంచరీలు కొట్టేస్తున్నారు. పిన్న వయసు శతక వీరులు ఎవరో చూద్దామా...!

Image: Twitter

మనీశ్‌ పాండే

19 సంవత్సరాల.. 253 రోజులు

RCB x DC (2009)

Image: Twitter

రిషభ్‌ పంత్‌

20 సంవత్సరాల.. 218 రోజులు

DC x SRH (2018)

Image: Twitter

దేవ్‌దత్‌ పడిక్కల్‌

20 సంవత్సరాల.. 289 రోజులు

RCB x RR (2021)

Image: Twitter

యశస్వి జైస్వాల్‌

21 సంవత్సరాల.. 123 రోజులు

RR x MI (2023)

Image: Twitter

సంజూ శాంసన్‌

22 సంవత్సరాల.. 151 రోజులు

DC x RPS (2017)

Image: Twitter

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌

22 సంవత్సరాల.. 276 రోజులు

PBKS x DC (2023)

Image: Twitter

ఇక ఐపీఎల్‌లో శతకం సాధించిన సీనియర్‌ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌. 2011లో పంజాబ్‌ తరఫున ఆడిన గిల్‌క్రిస్ట్‌.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 55 బంతుల్లో 106 పరుగులు సాధించారు. అప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాల 184 రోజులు.

Image: Twitter

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఐపీఎల్‌తో తొలి సెంచరీ చేసినప్పుడు ఆయన వయసు 37 సంవత్సరాల 356 రోజులు. 2011లోనే ముంబయి తరఫున ఆడుతూ.. కొచ్చి టస్కర్స్‌ కేరళపై శతకం సాధించారు.

Image: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home